హైదరాబాద్ : రాష్ట్ర శాసన సభ, శాసన మండలి ఉభయ సభల నుద్దేశించి
ప్రసంగించేందుకు రాష్ట్ర శాసన సభకు విచ్చేసిన గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ కు
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసన సభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
స్వాగతం పలికారు. అనంతరం, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్
ప్రసాద్ కుమార్ లు గవర్నర్ ను స్పీకర్ వేదిక వద్దకు సాదరంగా తీసుకువెళ్లారు.
జాతీయగీతాలాపన అనంతరం ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.