పాదయాత్ర వివరాలిలా ఉన్నాయి.
8.00 – శీలంవారిపాకలు జంక్షన్ నుంచి పాదయాత్ర ప్రారంభం
9.30 – కోనపాపపేటలో మత్స్యకారులతో సమావేశం
.11.00 – శ్రీరాంపురంలో ఎస్సీలతో సమావేశం
11.05 – పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం
12.05 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద భోజన విరామం
3.00 – కాకినాడ సెజ్ బాధిత రైతులతో ముఖాముఖి సమావేశం.
సాయంత్రం
4.00 – జిఎంఆర్ హాస్పటల్ వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభం.
4.30 – బుచ్చయ్యపేట సెంటర్ లో గ్రామస్తులతో సమావేశం.
6.00 – వాకదారిపేట సెంటర్ లో మాటామంతీ.
6.45 – పెరుమాళ్లపురం దివీస్ ఫ్యాక్టరీ వద్ద స్థానికులతో సమావేశం.
7.00 – ఒంటిమామిడి కొత్తపాకల వద్ద ఆక్వా రైతులతో సమావేశం.
7.45 – ఒంటిమామిడి వద్ద విడిది కేంద్రంలో బస.
కాగా ఇప్పటివరకు లోకేష్ నడిచిన మొత్తం దూరం 2,974 కి.మీ
[https://bloomtimes.org/images/srilekha_/nara%20lokesh.jpg]