విజయవాడ : తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కక్ష సాధింపు కుట్రలో పాలన గాడితప్పి, వ్యవస్థలు గతి తప్పాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. శుక్రవారం వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ పిచ్చి కుక్కలు సమాజానికి ఎంత ప్రమాదమో, పిచ్చి ముదిరిన ప్రభుత్వమూ ప్రజలకు అంతే చేటని అన్నారు.