మైటో కాండ్రియాపై కరోనా వైరస్ దాడి చేస్తుంది. ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను
తగ్గిస్తుంది. కోవిడ్ న్యుమోనియా అభివృద్ధికి దారితీస్తుంది. 2003లో సార్స్
కోవిడ్ (SARS-CoV) , 2012లో మెర్స్ కోవిడ్ (MERS-CoV) తర్వాత, సార్స్ కోవిడ్ 2
(SARS-CoV 2 ) 21వ శతాబ్దంలో మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఎంతోమంది మరణాలకు, అనారోగ్య సమస్యలకు కారణమైన మూడవ కొత్త కరోనావైరస్ అది.
తదుపరి మహమ్మారి గురించి, కరోనావైరస్ లు ఊపిరితిత్తులకు ఎలా హాని
కలిగిస్తాయనే దాని గురించి మనం మరింత తెలుసుకోవాలి.