ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన మంత్రి వేణుగోపాలకృష్ణ
వైఎస్ జగన్ అంటే ఒక సంకల్పమని ఆంధ్ర ప్రదేశ్ సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించారని, బడుగు, బలహీన వర్గాలకు కేబినెట్లో స్థానం కల్పించారన్నారు. పేదరికాన్ని రూపుమాపడమే సీఎం జగన్ లక్ష్యమన్నారు.