విజయవాడ : భగత్ సింగ్ జయంతి సంద్భంగా విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో పలువురు
సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర అధ్యక్షుడు నరహరి శెట్టి
నరసింహరావు మాట్లాడుతూ భగత్ సింగ్ బ్రిటిష్ వారిని ఎదిరించి దేశం కోసం
ప్రాణాలు అర్పించిన చైతన్య వంతమైన యోదనుయోడుడు భగత్ సింగ్ అని కొనియాడారు.
లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ వి. గుర్నాధం మాట్లాడుతూ దేశం కోసం, ప్రజల కోసం
ఎదురొడ్డి నిలిచిన స్వతంత్ర పోరాట వీరుడని, తుపాకీ గుళ్లకు నేరవని, సమర
వీరుడని ప్రశంసించారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు మేడ సురేష్, పి .వై
కిరణ్, వేముల శ్రీనివాస్, అన్సారీ, పీటర్ జోసెఫ్, ఏసు దాస్ పలువురు నాయకులు,
కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.