అమరావతి : జైలులో ఉండాల్సిన సీఎం జగన్ పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. జనంలో ఉండాల్సిన
నిజాయతీపరుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం జైలులో ఉన్నారని
పేర్కొన్నారు. ఈ మేరకు నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ‘‘జైలు మోహన్‌కు
బెయిల్‌డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు. జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్థలను
ధ్వంసం చేస్తున్నారు. రూ.42 వేల కోట్ల ప్రజాధనం దోచేశారు. జగన్‌పై సీబీఐ, ఈడీ
సహా 38 కేసులు ఉన్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన పదేళ్లుగా బెయిల్‌పై ఉన్నారని
లోకేశ్ ధ్వజమెత్తారు.