చిత్తూరు : కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రంలో వినాయక చవితి వేడుకల
సందర్భంగా రేపటి (మంగళవారం) నుంచి మొదలుకానున్న వార్షిక బ్రహ్మోత్సవాల
నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వామి వారికి పట్టువస్త్రాలు
సమర్పించారు. ఈ సమయంలో దాదాపు 45 నిమిషాల పాటు దర్శనాలను అధికారులు
నిలిపివేశారు. భక్తులను బయటే క్యూలైన్లలో నిలిపివేయడంతో లోపల క్యూలైన్లన్నీ
ఖాళీగా దర్శనం ఇచ్చిన పరిస్థితి నెలకొంది. దర్శనం నిలిపేయడంతో భక్తులు ఆగ్రహం
వ్యక్తం చేశారు. మంత్రి వెంట వచ్చిన పోలీసులు, జిల్లా అధికారులను కూడా
సిబ్బంది తోసిపడేశారు.