న్యూయార్క్ : అమెరికాలో క్యాపిటల్ భవనంపై దాడి జరిగినపుడు తాను ఏం చేశానో
చెప్పనని ఓ ఇంటర్వ్యూలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
చెప్పుకొచ్చారు. దాడి దృశ్యాలను టీవీలో చూశారా.? మీ మద్దతుదారులకు ఫోన్
చేశారా. ఇలా ఎన్నిసార్లు ఆ ప్రశ్న అడిగినా నేరుగా సమాధానం ఇవ్వడానికి ట్రంప్
ఇష్టపడలేదు. ప్రశ్నను దాటవేసేందుకే ప్రయత్నించారు. ‘‘అప్పుడు ఏం చేస్తున్నానో
చెప్పను. తర్వాత సరైన సమయంలో ప్రజలకు వివరిస్తా’’ అని పేర్కొన్నారు. 2020
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని కాంగ్రెస్ ఖరారు చేస్తుందనగా
ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.