విజయవాడ : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో
ఆదివారం కేంద్ర మంత్రి భగవoత్ కుంభ దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి
ఆలయమునకు విచ్చేసిన కేంద్ర కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్, కొత్త, పునరుత్పాదక
శక్తి శాఖ సహాయ మంత్రి భగవoత్ కుంభ కు చైర్మన్ కర్నాటి రాంబాబు, కార్య
నిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం
అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమీషనర్ ఎస్.
సత్యనారాయణ కూడా విచ్చేసి అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. అనంతరం
వీరికి ఆలయ వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్, కార్య
నిర్వహణాధికారి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు.