‘సీతారామం’ తో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సంపాదించుకున్న మృణాళ్ ఠాకూర్
నార్త్ అండ్ సౌత్ అనే తేడా లేకుండా సినిమాల్లో నటిస్తూ బిజి బిజిగా ఉంది. ఈమె
హీరోయిన్ గా నటించిన ఐదు సినిమాలు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి అంటే
ఆమె ఏ స్పీడుతో దూసుకెళ్తున్నారో అర్ధమవుతుంది. ఇదే స్పీడు
కొనసాగించాలనుకుంటూ బాలీవుడ్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఈ భామ.
శ్రీదేవి టైటిల్ రోల్ చేసిన హిందీ హిట్ ఫిల్మ్ ‘మామ్’ తీసిన దర్శకుడు రవి
ఉడయార్ ఇటీవల ఓ లవ్ స్టోరీ స్క్రిప్టు రెడీ చేసుకున్నారట. ఆయన ఈ కథను మృణాల్
కి వినిపించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
సిద్ధార్థ్ చతుర్వేది హీరోగా నటించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే
ఏడాది ప్రారంభం కానుందని సమాచారం.