విజయవాడ : స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర
బెయిల్ పిటిషన్పై విజయవాడ అనిశా కోర్టులో విచారణ జరిగింది.స్కిల్
డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై
విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19కి వాయిదా వేస్తూ విజయవాడ అనిశా
కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెయిల్ పిటిషన్పై వాదనలు వినాలని చంద్రబాబు
తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీనిపై కౌంటరు దాఖలు చేసేందుకు సీఐడీ తరఫు
న్యాయవాది సమయం కోరారు.