నేడు 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవం.
వచ్చే విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఏడాదికి మిగతా
ఏడు కాలేజీలలో అకడమిక్ తరగతులు ప్రారంభించనున్న జగనన్న ప్రభుత్వం..
గుంటూరు : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఏకకాలంలో 5 మెడికల్ కాలేజీల్లో
అకడమిక్ తరగతుల ప్రారంభం. విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం,
నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నేడు విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం
నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
మాత్రమే ఏర్పాటు కాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో మరో 17
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ఏర్పాటు. ఇప్పటికే ఉన్న 2,185 ఎంబీబీఎస్ సీట్లకు
అదనంగా మరో 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో. మెడికల్ పీజీ సీట్ల సంఖ్య
నాలుగేళ్లలో 966 నుంచి 1,767 కు పెంచిన జగనన్న ప్రభుత్వం. ప్రతి పార్లమెంట్
నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండేలా వేగంగా అడుగులు ముందుకు
వేస్తున్న జగనన్న ప్రభుత్వం. వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించి సలహాలు,
సూచనలు, ఫిర్యాదుల టోల్ ఫ్రీ నెంబర్ 104 లేదా 1902
మల్టీ, సూపర్ స్పెషాలిటీ, అధునాతన వైద్యసేవలను ఉచితంగా అందుబాటులోకి తెస్తూ
ప్రతి మెడికల్ కాలేజీలో రూ. 500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న నిర్మాణాలు.
• 8.5 లక్షల చ|| అ॥ ల విస్తీర్ణంలో టీచింగ్ హాస్పిటల్ ..
• 2.5 లక్షల చ॥ అ॥ ల విస్తీర్ణంలో మెడికల్ కాలేజీ..
• 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హాస్టళ్లు, సిబ్బంది వసతి, క్రీడా
ప్రాంగణాలు.. అత్యాధునిక సాంకేతికతతో లాబొరేటరీలు, డిజిటల్ లైబ్రరీ, సీసీ
టీవీల ఏర్పాటు.
దేశానికే దిక్సూచిగా వైద్య ఆరోగ్య రంగంలో ప్రతిష్టాత్మక కార్యక్రమాలు
2024-25 లో ప్రారంభించే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
పులివెందుల, పాడేరు, మార్కాపురం, ఆదోని, మదనపల్లె.
2025-26 లో ప్రారంభించే 7 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
పార్వతీపురం, నర్సీపట్నం, పాలకొల్లు, అమలాపురం, బాపట్ల, పిడుగురాళ్ళ, పెనుకొండ.
గిరిజన ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు
సీతంపేట, రంపచోడవరం, పార్వతీపురం, బుట్టాయిగూడెం, దోర్నాల
3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు. కిడ్నీ రిసెర్చ్ సెంటర్, పలాస
శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్, తిరుపతి
మానసిక ఆరోగ్య కేంద్రం, కడప
వైద్య ఆరోగ్య రంగంలో జగనన్న ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక సంస్కరణలు
డా|| వైఎస్సార్ ఆరోగ్యశ్రీ & ఆరోగ్య ఆసరా
“డా. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ” పథకం ద్వారా క్యాన్సర్ తో సహా 3,257 వైద్య
ప్రక్రియలకు ఉచితంగా చికిత్సలు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం. గతంలో ఇది కేవలం
1,059 ప్రక్రియలకే పరిమితం.
• వైద్యం ఖర్చు రూ. 1,000 దాటిన అన్ని చికిత్సలకు వర్తింపు. ఆదాయ
పరిమితిని 5 లక్షలకు పెంచడంతో రాష్ట్రంలోని దాదాపు 90 శాతం కుటుంబాలు ఇప్పటికే
ఆరోగ్యశ్రీ పరిధిలో.
* అన్ని రకాల కాన్సర్ చికిత్సలు, పుట్టుకతో వినికిడి లోపం ఉన్న చిన్నారులకు
ఉచితంగా రెండు చెవులకూ కాక్లియర్ పరికరాలు వంటి అనేక సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా..
• ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకొని తిరిగి పనుల్లోకి
వెళ్లే వరకు వారి జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు రూ. 225 చొప్పున
నెలకు రూ.5,000 వరకు.. డాక్టర్ల సూచన మేరకు – ఎన్నిరోజులైనా వైఎస్సార్ ఆరోగ్య
ఆసరా” భృతి.
104, 108, తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ సేవలు
ఆపత్కాలంలో ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా 1,704 వాహనాలు
104 108 సేవల కోసం కొనుగోలు. తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్‌తో కలిపి 2,204 వైద్య
వాహనాలు అందుబాటులో.
ప్రమాణాలు కలిగిన మందులు
* అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో WHO/GMP ప్రమాణాలు కలిగిన 562
మందులు అందుబాటులో ఉండేలా చర్యలు.
ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం – ప్రివెంటివ్ కేర్ లో నూతన అధ్యాయం
• గతంలో వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా మీ ఊరిలోనే
ఉచిత వైద్యం అందించేలా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. ప్రతి మండలానికి ఒక పీహెచ్
సీ, ప్రతి పీహెచ్ సీలో ఇద్దరు డాక్టర్లు ఒక 104 వాహనంతో అనుసంధానం.
* ఒక డాక్టర్ పీహెచ్సీలో ఉంటే మరో డాక్టర్ తనకు కేటాయించిన గ్రామాల్లో డా॥
వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌తో అనుసంధానం చేసుకుని వైద్యసేవలు అందిస్తారు.
వైద్య సిబ్బంది నియామకం
* వైద్య ఆరోగ్య శాఖలో ఏ ఒక్క పోస్టూ ఖాళీగా ఉండకూడదనే లక్ష్యంతో యుద్ధ
ప్రాతిపదికన ఖాళీల భర్తీ. ఇప్పటి వరకు 53,126 మంది వైద్య సిబ్బంది నియామకం.
ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేందుకు సెబబ్బెరెల్ లిరిక్రూట్ మెంట్ బోర్డు
ఏర్పాటు. జాతీయ స్థాయిలో 61 శాతం స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉంటే
మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. జాతీయ స్థాయిలో నర్సుల పోస్టులు 27
శాతం భర్తీ కాకుండా వదిలేస్తే మన రాష్ట్రంలో 100 పోస్టుల భర్తీ.
“నాడు – నేడు” (హాస్పిటల్స్)
రూ. 16,852 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు సమూలంగా మార్చి, పేదవాడికి
కూడా ఆధునిక వైద్య సేవలు.
ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రూ.3,820 కోట్ల వ్యయంతో NABH &NMC
మార్గదర్శకాలకనుగుణంగా అప్‌గ్రేడ్. అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలు. రూ.
756 కోట్లతో వివిధ – మల్టీ స్పెషాల్టీల్లో 630 పీజీ సీట్లు పెంపు.
వైఎస్సార్ పెన్షన్ కానుక (దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు)
• దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3,000 నుండి రూ.10 వేల వరకు
పెన్షన్లు.. నెలనెలా మొదటి తారీఖున వారి గడప వద్దనే…
డా. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ & అర్బన్ హెల్త్ క్లినిక్స్
2,500 మంది జనాభాకు ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 10,132 విలేజ్ హెల్త్
క్లినిక్ లు.. 24 గంటలూ అందుబాటులో ఏఎన్ ఎం, ఆశా, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్..
12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందుబాటులో..
ఆరోగ్యశ్రీ నెట్వర్క్
ఆసుపత్రులకు రిఫర్ చేసే సెంటర్స్ గా డా. వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్.. •
పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ పీహెచ్ సీలు..
ప్రతి ITDA పరిధిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
• గిరిజనుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి ITDA పరిధిలో ఒక సూపర్
స్పెషాలిటీ ఆసుపత్రి ఉండేలా రూ. 246.30 కోట్లతో సీతంపేట, పార్వతీపురం,
రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాలలో 5 గిరిజన మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల
నిర్మాణం..
పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ & కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
• ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో రూ. 80 కోట్లతో 200 పడకల సూపర్
స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ల నిర్మాణం
దిశగా వేగంగా అడుగులు… రూ.272 కోట్లతో కడపలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం దిశగా వేగంగా అడుగులు..
క్రిటికల్ కేర్
• హృద్రోగ బాధితుల కోసం విశాఖపట్నం, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్ ల
ఏర్పాటు.. వచ్చే ఏడాది నుంచి 177 సి హెచ్ సీలు, ఏరియా ఆసుపత్రుల్లో హృద్రోగ
బాధితులకు వైద్య సేవలు..
• గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం, కడప, కాకినాడ, అనంతపురంలో
6 క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు దిశగా అడుగులు.