వెలగపూడి : సెప్టెంబర్ 20వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశంకానుంది. ఏపీ
సచివాలయంలోని మొదటి బ్లాక్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన
మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై
మంత్రి మండలి చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి శాసన సభా
సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కేబినెట్ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.