ఇప్పుడు చూద్దాం..
1.వాల్ నట్స్ లోని పోషకాలు శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్థాయి.
2.వాల్ నట్స్ ఎసెన్షియల్ ఫ్యాటీ ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ
వంటివి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
3.ఏకాగ్రతను పెంచడంతో పాటు అల్జీమర్స్ వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.
4.వాల్ నట్స్ క్యాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు ఫోలిక్
యాసిడ్ అధికంగా లభిస్తుంది.
5.ప్రతి రోజు కనీసం నాలుగైదు . వాల్ నట్స్ తింటే రక్తహీనత రాకుండా
అడ్డుకోవచ్చు.
6.జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు ఇవి తినడం మంచిది.
7.ప్రోబయోటిక్స్ ని పెంచి చెడు బ్యాక్టీరియాను నివారిస్తుంది.
8.పొట్ట నిండుగా ఉన్న భావన కలిగించి అతిగా తినే అలవాటుని అదుపు చేస్తుంది.
9.వాల్ నట్స్ లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఏక్కువ.
10.ప్రతి రోజు వాల్ నట్స్ తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులూ తగ్గుముఖం
పడుతాయి.
11.క్యాల్షియం ఎముకలను, దంతాలను బలోపేతం చేస్తాయి.
12.వాల్ నట్స్ కి రొమ్ముక్యాన్సర్ ను రాకుండా అడ్డుకొనే శక్తి ఉంది.
13.నిద్రలేమి సమస్యను తగ్గించడంలో వాల్ నట్స్ పనిచేస్తాయి.