దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’
చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీతోనే జాన్వీ టాలీవుడ్ లోకి అరగెట్రం చేస్తుంది.
ఎలాగైనా ఈ సినిమాతో హిట్ కొట్టాలని అనుకుంటున్న క్రమంలోనే ఈమెకు కోలీవుడ్
పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయని సమాచారం. చాలా మంది హీరోలతో నటించే
ఛాన్స్ లు వస్తున్న జాన్వీ తండ్రి బోనీకపూర్ మాత్రం ఇద్దరు హీరోలతోనే తన
కుమార్తె డెబ్యూ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. విజయ్ దళపతి లేదా అజిత్ చిత్రాల
ద్వారానే ఈ అమ్మడు కోలీవుడ్ లో అడుగు పెట్టాలని భావిస్తున్నారట. తాజాగా
జాన్వీకి ధనుష్ సరసన నటించే అవకావం వచ్చిందట. కానీ బోనీ కపూర్ ‘నువ్వు
భవిష్యత్తులో కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటించకపోయినా పర్లేదు. ఆ హీరోతో
మాత్రం అస్సలు చేయొద్దని తెగేసి చెప్పారట’.అప్పట్లో రజనీకాంత్-శ్రీదేవి మధ్య
ఉన్న చనువే కారణంగానే ధనుష్ తో మూవీ చేయొద్దంటున్నాడా? అంటూ నెటిజన్ లలో
సందేహాలు మొదలయ్యాయి. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా
మారింది.