‘పుష్ప..పుష్ప రాజ్ తగ్గేదెలా..’ అంటూ బాక్సాఫీసు రికార్డ్ సృష్టించాడు అల్లు
అర్జున్. పుష్పలో ఆయన నటనకి జాతీయ అవార్డు దక్కింది. ఇప్పుడు అందరూ పుష్ప 2
కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్పరాజ్ బాక్సాఫీసు దగ్గర ‘పుష్ప2’ గా
చేసే సందడి కై ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణకు మగింపు పలుకుతూ చిత్రబృందం
‘పుష్ప 2’ విడుదల తేదీనీ ప్రకటించింది. 2024 ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల
చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రాన్ని మైత్రీ ఈ
మూవీస్ నిర్మిస్తోంది. రష్మిక, సునీల్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషించారు.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘పుష్ప’తో పోలిస్తే రెండింతలు
బడ్జెట్ కేటాయించారు. ఇప్పటికే బిజినెస్ డీల్స్ కూడా మొదలైనట్టు సమాచారం.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది.