గుంటూరు : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యంలో చీకటిరోజని టీడీపీ
ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వైసీపీలోని
ప్రతి డకోటా గాడికి ముందుంది ముసళ్ల పండుగ అని హెచ్చరించారు. చంద్రబాబు
అరెస్ట్‌తో 151 సీట్ల వైసీపీ 151 అడుగుల గొయ్యి తవ్వుకుందని వ్యాఖ్యలు చేశారు.
దద్దమ్మ అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 72
శాతం పోలవరాన్ని పూర్తి చేసిన చంద్రబాబు గురించి ప్రాజెక్టుకి ఎన్ని గేట్లు
ఉంటాయో తెలియని అంబటి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అమరావతిలో ఇన్సైడ్
ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు చెప్పినా అంబటి న్యాయవ్యవస్థను అగౌరవపరిచేలా
మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబు మీద కేసులు మీద కేసులు వేసిన వైఎస్
రాజశేఖర్ రెడ్డే వెంట్రుక పీకలేకపోయాడు..జగనెంత అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఎల్లేశ్వరం స్కామ్ జరిగిందని ప్రచారం చేసి చంద్రబాబుపై సోమశేఖర్ కమీషన్ వేసినా
నాడు వైఎస్ ఏమీ నిరూపించలేక తోక ముడిచారన్నారు. తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి
అయ్యి ప్రజాసేవ చేశారని, నేడూ అదే సీన్ రిపీట్ కాబోతోందని ఎమ్మెల్సీ తెలిపారు.