విజయవాడ : తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ ఖండించారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు
తీసుకోవాల్సిందని అన్నారు. పోలీసులు అర్ధరాత్రి హంగామా సృష్టించాల్సిన
అవసరమేంటని ప్రశ్నించారు. లోకేశ్ సహా టీడీపీ నేతలను నిర్బంధించడం
దుర్మార్గమని వ్యాఖ్యానించారు.