వర్షాకాలంలో జుట్టు రాలిపోవడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు మరింత అధికం
అవుతాయి.జుట్టు సమస్యల్ని నివారించేందుకు ఉల్లిరసాన్ని మాడుకు పట్టిస్తే చాలు.
ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం..
అవుతాయి.జుట్టు సమస్యల్ని నివారించేందుకు ఉల్లిరసాన్ని మాడుకు పట్టిస్తే చాలు.
ఎన్నో లాభాలు పొందవచ్చు. అవేంటో చూద్దాం..
1.ఉల్లిరసం జుట్టును బలంగా మార్చేందుకు దోహదపడుతుంది.
2.ఉల్లిరసంలో కలబంద రసం లేదా కొబ్బరి నూనె వేసి కలిపి మాడుకు పట్టించాలి.
3.ఇలా చేయడం వల్ల మాడుకు మరింతగా క్లీన్ అవుతుంది. జుట్టు కూడా పెరుగుతుంది.
4.ఉల్లిపాయ రసంలో రెండు స్పూన్ల పటిక పంచదార పొడి కలిపి తలకు మసాజ్ చేసుకోవాలి.
5.ఇలా చేయడం వల్ల జుట్టు చక్కగా పెరుగుతుంది. చుండ్రు కూడా తగ్గుతుంది.
6.ఉల్లిపాయల అలెర్జీ ఉంటే వారికి దురద, దద్దుర్లు త్వరగా వస్తాయి.
7.కావున అలెర్జీ తో బాధ పడే వారు దీనిని పాటించరాదు