మనం అగ్రస్థానానికి చేరుకోవటానికి ఒక మార్గం ఎంచుకోవడం సులభమే కానీ దాన్ని
పాటిస్తూ, కాపాడుకోవడమే అతి పెద్ద సవాల్. ‘నేను ఏ కథా అయినా మనస్ఫూర్తిగా
నచ్చితేనే ఒప్పుకుంటాను, మిగతా విషయాల గురించి పట్టించుకోను’ అంటోంది కియారా
అద్వాణీ ‘సత్యప్రేమ్ కీ కథా’ విజయం తర్వాత ప్రస్తుతం రామ్ చరణ్ కు జోడీగా
‘గేమ్ చేంజర్’ లో నటిస్తున్న ఈమె ఇటీవల ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ మంచి
హిట్ చిత్రాల తర్వాత కూడా సినిమాలను ఎంపిక చేసుకునే విధానంలో కథకే ప్రాధాన్యం
ఇస్తాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. అందరూ మంచి సినిమాలు తీయాలనే
కోరుకుంటారు. చెడు చిత్రాలు తీయాలనుకోరు తెరకెక్కించిన విధానం, దేవుడి
ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమే ఏ సినిమా విజయానికైనా కారణం అవుతాయి.
దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అది జరగకపోవచ్చు. వైఫల్యాలు అనేవి మన చేతిలో
ఉండవు. అయినా మంచి కథలు ఎంచుకుంటూ అభిమానులకు నాపై నమ్మకం ఉండేలా, వారిని
అలరించేలా నావంతు కృషి చేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది ఈ సుందరి.