సార్లు ముఖం ఛాయను కోల్పోయి అందవిహీనంగా కనపడుతుంది. కానీ కొన్ని డ్రింక్స్
తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా తాయారవుతుంది. అవేంటంటే..
నీరు:
ఉదయం లేవగానే నీళ్లు తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది మరియు జీవక్రియ
మెరుగుపడుతుంది.
నిమ్మరసంతో తేనె:
ఉదయాన్నే గోరువెచ్చని నిమ్మకాయ, తేనె నీళ్లు తాగితే చర్మం మెరిసిపోతుంది.
ఉసిరి జ్యూస్:
ఉసిరి రసంలోని విటమిన్ సి వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది.
గ్రీన్ టీ:
ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం
పొడబారకుండా ఉంటుంది.
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లలోని పోషకాల వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
కీర దోస, పాలకూర జ్యూస్:
ఈ జ్యూస్ లోని విటమిన్ ఇ, సి చర్మానికి ఎంతగానో మేలుచేస్తుంది.
పసుపు పాలు:
గోరువెచ్చని పసుపు పాల వల్ల ఉండే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్లో చర్మ ఆరోగ్యం కూడా
ఒకటి ఇది చర్మాన్ని సురక్షితంగా ఉంచుతుంది.