హైదరాబాద్ : భారత్ రాష్ట్ర సమితి (భారాస) నినాదాల పార్టీ కాదని, నిజం చేసి
చూపించే పార్టీ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత
యాతాకుల భాస్కర్ హరీశ్‌రావు సమక్షంలో భారాసలో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన
కార్యక్రమంలో భాస్కర్‌కు హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ
సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ను విమర్శించే వాళ్లు రాష్ట్ర
పరిస్థితిని చూసి మాట్లాడాలన్నారు. తెలంగాణకు కేంద్రహోంమంత్రి అమిత్ షా,
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే టూరిస్టుల్లాంటి వారని
వ్యాఖ్యానించారు. అంబేడ్కర్ ఆశయాలను నిజం చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని,
దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న పార్టీ భారాస అని చెప్పారు.