పసుపు మంచి యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గా పనిచేస్తుంది.
పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
పసుపు పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
1.పసుపు కలిపిన పాలు తాగడం వల్ల చర్మం కాంతిమంతమవుతుంది.
2.పసుపు పాలు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు ఔషధంగా పని చేస్తాయి.
3.పసుపు పాలు దగ్గు, జలుబుల నుంచి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి.
4.ఒళ్లు నొప్పులు, జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తాయి.
5.పసుపు పాలు తాగడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
6.పసుపు పాలు వయస్సు పెరుగుదల లక్షణాలను నిరోధిస్తాయి.
7.పసుపు పాలు తాగడం వల్ల జీర్ణశక్తిని పెంపొదిస్తాయి.