1.బ్రెయిన్ టూమర్ పెరిగితే మెదడు పనితీరు దెబ్బతింటుంది.
2.అలాగే రోజూవారీ విషయాల్లో గందరగోళం నెలకొంటుంది.
3.వికారం లేదా వాంతులు అవుతాయి.
4.ఉదయం లేవగానే తీవ్రమైన తలనొప్పితో బాధపడుతుంటారు.
5.అస్పష్టమైన దృష్టి, రెండుగా కనిపించడం జరుగుతుంది.
6.మాట సరిగ్గా రాకపోవడం, జ్ఞాపకశక్తి మందగించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
7.అలాగే చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది.
8 ఒకవైపు చేయి, కాలు కదలికలు కోల్పోతాయి.
(గమనిక:నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం
మీఅవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను
సంప్రదించగలరు.)