అమరావతి : తిరుమల నడక మార్గంలో ఇనుప కంచె ఏర్పాటు అంశంపై దాఖలైన పిటిషన్పై
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం,
టీటీడీకి ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీచేసింది. చిరుత దాడిలో మృతిచెందిన
ఆరేళ్ల బాలిక లక్షిత కుటుంబానికి ఇప్పటికే రూ.15లక్షల పరిహారం ఇచ్చామని
టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలపగా మరో రూ.15 లక్షలు ఇచ్చే
అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.