జగ్గంపేట : జనసేన నేత రాయపురెడ్డి ప్రసాద్ (చిన్నా) సీఎం వైఎస్ జగన్
సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో
రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన అభ్యర్ధిగా ప్రసాద్ పోటీ చేశారు. ఈ
కార్యక్రమంలో బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస
వేణుగోపాలకృష్ణ, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైఎస్ఆర్సీపీ యువజన నేత
జక్కంపూడి గణేష్ పాల్గొన్నారు.