అమరావతి : రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్ మీనాకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర
అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తాడికొండ నియోజకవర్గంలో ఓటర్ల
జాబితా తయారీ ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారని తెలిపారు. ఒక
వార్డులో ఉన్న వాళ్ళను ఒక బూత్‌కు కాకుండా 8 వేరువేరు బూత్‌లకు
కేటాయించారన్నారు. ఒక కుటుంబం సభ్యులను నాలుగు బూత్‌లలో చూపారని, 150 మంది
మృతుల ఓట్లను కూడా తొలగించలేదని వెల్లడించారు. 0 ఇంటి నెంబర్‌తో 53 ఓట్లు
ఉన్నాయన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు లేఖలో కోరారు.