చిత్తూరు : ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 28 న చిత్తూరు జిల్లా
నగరి నుండి జగనన్న విద్యా దీవెన ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసిక లబ్ధి ని
ప్రారంభించే రాష్ట్ర స్థాయి కార్య క్రమాన్నికంప్యూటరు లో బటన్ నొక్కి
ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ ఎస్. షన్మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల పేద విద్యార్థుల ఉన్నత చదువులు వారి తల్లిదండ్రులకు
ఆర్థికంగా భారం కాకూడదని,డిగ్రీ ఆపై చదువులు చదువు తున్న విద్యార్థులకు
పేదరికమేకొలమానం గా కోర్సుతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజు
రీయింబర్స్ మెంట్ అందించే కార్య క్రమాన్ని ఫిబ్రవరి 24, 2020 న
ప్రారంభించిందని, ఇందులో భాగంగా ఏప్రిల్ – జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి
ఫీజు రీయింబర్స్ మెంట్ కింద జిల్లాలోని 34,388 మందికి విద్యార్థులు సంబంధించి
31180 మంది తల్లుల ఖాతాలకు రూ.22 కోట్లు జమ కానున్నదని తెలిపారు.