విజయవాడ : పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన నిజాయితీపరుడు కొమ్మినేని
శ్రీనివాసరావు అని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్
ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్) నేతలు కొనియాడారు.అమెరికా లోని డల్లాస్ లో “2023 నాటా
అవార్డ్ ఇన్ జర్నలిజం ఎక్సలెన్సి” అవార్డ్ ను అందుకుని, విదేశీ పర్యటన
విజయవంతంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్బంగా ఏపి మీడియా
అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావును “పెన్ “నేతలు విజయవాడ మీడియా
అకాడమీ కర్యాలయంలో మంగళవారం వారిని మర్యాదపూర్వకంగా కలిసి అభినదించారు. ఈ
మేరకు శాలువాతో సత్కరించి ఫ్లవర్ కోకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
కొమ్మినేనిని అభినదించిన వారిలో “పెన్” రాష్ట్ర సంఘ నేతలు బడే ప్రభాకర్, టీవీ
రంగారావు, బద్దం సుమలత ఉపేందర్, ప్రెస్ అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాల
గంగాధర్ తిలక్, వోఎస్డీ శ్రీనివాస జీవన్, శరత్ తదితరులున్నారు.