సీతారామం సినిమాతో దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక మృణాల్
ఠాకూర్, దక్షిణాది సినీమా పైనా ప్రశంసలు కురిపించింది. ఇక్కడి వారు సినిమాను
ప్రాణంగా ప్రేమిస్తారని, సృజనాత్మకంగా ఆలోచిస్తారని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో
మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ తెలుగు సినిమాలో భాగం కావడం నటిగా నా దృక్పథాన్ని
మార్చివేసింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషా చిత్రాల్లో చాలా ప్రత్యేకతలు
కనిపిస్తాయి. స్క్రిప్ట్ దశలోనే ప్రతీ పాత్రను అద్భుతంగా డిజైన్ చేస్తారు.
తెరపై కథను ఆవిష్కరించే విధానం కూడా చాలా సహజంగా ఉంటుంది. షూటింగ్ కు ఎక్కువ
సమయం తీసుకున్నా సరే అవుట్ ఫుట్ విషయంలో మాత్రం రాజీపడరు. తాము అనుకున్న
సన్నివేశం తెరపై వచ్చేంత వరకు శ్రమిస్తారు’. అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ
భామ తెలుగులో విజయ్ దేవరకొండ, నాని చిత్రాల్లో కథానాయి కగా నటిస్తున్నది.