గుంటూరు : రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చే శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్,
గనులు, ఎక్సైజ్ ఈ జాబితాలో ఉన్నాయి. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో
నిర్వహించిన ఈ భేటీకి సంబంధిత శాఖల మంత్రులు, ఆయా విభాగాల అధికారులు
హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు అధికారులకు సీఎం
జగన్ కీలక సూచనలు చేశారు.