విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ దివంగత ప్రధాని,
భారతరత్న, రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు
రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. క్రమశిక్షణ
కలిగిన పైలట్ గా దేశ అభ్యున్నతి కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన స్ఫూర్తి ప్రదాత,
సూపర్ కంప్యూటర్ సృష్టికర్త, ఇందిరమ్మ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని భారతరత్న
రాజీవ్ గాంధీ అని పలువురు సీనియర్ నాయకులు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఘన
నివాళులు అర్పించిన వారిలో ఏఐసీసీ సభ్యులు నగర అధ్యక్షుడు నరహరిశెట్టి
నరసింహారావు, మేడ సురేష్, కొలనుకొండ శివాజీ, పి వై కిరణ్, మీసాల రాజేశ్వరరావు,
బై పూడి నాగేశ్వరరావు, డాక్టర్ జంధ్యాల శాస్త్రి, పి. నాంచారయ్య, తదితర
కాంగ్రెస్ పార్టీ నగర, రాష్ట్ర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.