ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలు ఈ ఇద్దరు నేతలు ప్రత్యక్షంగా భేటీ కావడం
ఇదే మొదటిసారి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్- రష్యా వివాదాన్ని మానవత్వానికి
సంబంధించిన సమస్యగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ దీనికి పరిష్కారం
కనుగొనేందుకు భారత్ సాధ్యమైనంత మేర కృషి చేస్తుందని జెలెన్స్కీకి హామీ
ఇచ్చారు. “ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచానికే పెద్ద సమస్య. అన్ని దేశాలను
అనేక విధాలుగా ప్రభావితం చేసింది. కానీ, దీన్ని నేను రాజకీయ, ఆర్థిక సమస్యగా
పరిగణించడం లేదు. ఇది మానవత్వం, మానవ విలువలకు సంబంధించిన సమస్య. యుద్ధ బాధలు
మా అందరికంటే మీకు బాగా తెలుసు. ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత
విద్యార్థులు అక్కడి పరిస్థితులను వివరించినప్పుడు మీ పౌరుల వేదనను బాగా అర్థం
చేసుకోగలిగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు భారత్‌తోపాటు వ్యక్తిగతంగానూ
సాధ్యమైనంత వరకూ కృషి చేస్తానని హామీ ఇస్తున్నానని నరేంద్ర మోడీ మాట్లాడారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక
రంగంలో సహకారం, రక్షణ రంగంలో సహ ఉత్పత్తి, తయారీ వంటి విస్తృత శ్రేణి అంశాలపై
చర్చించారు. జులై 14న పారిస్‌లో జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు మోడీ గౌరవ అతిథిగా
హాజరవుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సాయుధ దళాల బృందం
కూడా ఫ్రెంచ్ సహచరులతో కలిసి కవాతులో పాల్గొంటుంది. భారత్-ఫ్రాన్స్
వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
మేక్రాన్ ఆహ్వానాన్ని నరేంద్ర మోడీ అంగీకరించారని పేర్కొంది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌తో కూడా ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఆర్థిక
రంగంలో సహకారం, రక్షణ రంగంలో సహ ఉత్పత్తి, తయారీ వంటి విస్తృత శ్రేణి అంశాలపై
చర్చించారు. జులై 14న పారిస్‌లో జరిగే బాస్టిల్ డే పరేడ్‌కు మోడీ గౌరవ అతిథిగా
హాజరవుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత సాయుధ దళాల బృందం
కూడా ఫ్రెంచ్ సహచరులతో కలిసి కవాతులో పాల్గొంటుంది. భారత్-ఫ్రాన్స్
వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు
మేక్రాన్ ఆహ్వానాన్ని మోడీ అంగీకరించారని పేర్కొంది.
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ నరేంద్ర మోడీ భేటీ అయ్యారు.
ఇండోనేసియాతో బలమైన సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడోతోనూ మోదీ భేటీ అయ్యారు. ఇండోనేసియాతో బలమైన
సంబంధాలకు భారత్ ప్రాధాన్యమిస్తుందని మోదీ ట్వీట్ చేశారు.
ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ను ప్రధాని మోదీ కలిశారు. హిరోషిమాలో
ఐక్యరాజసమితి సెక్రటరీ జనర్ ఆంటోనియా గుటరెస్తో అద్భుతమైన సంభాషణ అంటూ ఆయనతో
దిగిన ఫొటోను మోదీ షేర్ చేశారు. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్ను
ప్రధాని మోదీ కలిశారు. హిరోషిమాలో ఐక్యరాజసమితి సెక్రటరీ జనర్ ఆంటోనియా
గుటరెస్తో అద్భుతమైన సంభాషణ అంటూ ఆయనతో దిగిన ఫొటోను నరేంద్ర మోడీ షేర్ చేశారు.