కొవ్వూరు : చాగల్లు మండలం ఊనగట్లలో కొలువైన గ్రామ దేవత శ్రీ గోగులమ్మ తల్లిని
రాష్ట్ర హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత శనివారం
దర్శించుకున్నారు. గ్రామ సర్పంచ్ మట్టా వెంకట్రావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ
సభ్యులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం గోగులమ్మ
తల్లికి హోంమంత్రి ప్రత్యేక పూజలు చేసి, దర్శనం చేసుకున్నారు.
అమ్మవారి చల్లని చూపు ప్రజలందరి పై ఉండాలని మంత్రి ఆకాక్షించారు. గ్రామ
పెద్దలు నాయకులు హోం మంత్రిని శాలువాతో సత్కరించి అమ్మవారి ప్రసాదాన్ని
అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, ఊనగట్ల గ్రామ
ప్రజలు పాల్గొన్నారు