కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 28న కొత్త
పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి 9ఏళ్లు పూర్తైన సందర్భంగా సెంట్రల్ విస్తాను
ప్రారంభిస్తారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్
భవనంలోనే జరగనున్నాయి.
త్రిభుజాకారంలో ఉన్న ఈ పార్లమెంట్‌ను 1224మంది ఎంపీలు కూర్చునేలా ఏర్పాట్లు
చేశారు.