న్యూఢిల్లీ : పదవీ విరమణ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్
ఎంఆర్ షా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాను రిటైర్ అయ్యే వ్యక్తి కానని,
జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తానని ఎమోషనల్ అయ్యారు.