హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తనయుడు
ఆర్చిష్మాన్ బౌల్డర్‌లోని కొలరాడో విశ్వవిద్యాలయం నుంచి సివిల్
ఇంజినీరింగ్‌లో పట్టా అందుకున్నారు. తన కుమారుడి విజయాన్ని ఆనందిస్తూ ఫొటోలు,
వీడియోను హరీశ్‌రావు ట్వీట్ చేశారు. సివిల్ ఇంజినీరింగ్‌లో పట్టా
అందుకోవడంతో పాటు, గ్లోబల్ ఎంగేజ్మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు.
దీనికి గర్వపడటం లేదన్న హరీశ్‌రావు. ఈ విజయం ఆర్చిష్మాన్ పట్టుదల, అభిరుచికి
నిదర్శనమన్నారు. ఈ నైపుణ్యంతో ఆర్చిష్మాన్ ప్రపంచంలో సానుకూల ప్రభావాన్ని
సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రియమైన అచ్చు
అంటూ అభినందనలు తెలిపారు. ఇది అపురూపమైన మైలురాయి అని అభివర్ణించారు.