హైదరాబాద్ : కృష్ణా జలాల్లో చెరి సగం వాటా డిమాండ్‌ను తెలంగాణ ప్రభుత్వం
రేపటి నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో మరోమారు బలంగా వినిపించనుంది. పాలమూరు –
రంగారెడ్డి ప్రాజెక్టు అనుమతులు సహా, తాగునీటి వినియోగాన్ని 20 శాతంగా
పరిగణనలోకి తీసుకోవడం, టెలీమెట్రీ ఏర్పాటు, ఆర్డీఎస్ ఆధునీకరణ అంశాలను
ప్రస్తావించనుంది. అనుమతుల్లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపట్టిన
ప్రాజెక్టుల పనులను కూడా కృష్ణా బోర్డు సమావేశంలో లేవనెత్తనుంది.