అదిలాబాద్: బెల్లంపల్లిలో 350 ఎకరాల్లో రూ.20 కోట్లతో ఆహారశుద్ధి పరిశ్రమ
వస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో 7,000 ఇళ్ల పట్టాలు ఇచ్చామని
వివరించారు. త్వరలో బెల్లంపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మిస్తామని
ఆయన చెప్పారు.