న్యూఢిల్లీ : రాజధాని అమరావతి పరిధిలోని ఆర్-5 జోన్ అంశంలో దాఖలైన
పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వచ్చేవారం విచారణ జరగనుంది. రాజధాని అమరావతి
పరిధిలోని ఆర్-5 జోన్ అంశంలో దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో వచ్చేవారం
విచారణ జరగనుంది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ
అమరావతి రైతులు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కట్టా రాజేంద్ర
వరప్రసాద్ వర్సెట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరున దాఖలైన ఈ పిటిషన్‌పై
వెంటనే విచారణ చేపట్టాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు
పిటిషనర్ తరఫు న్యాయవాదులు మెన్షన్ చేశారు. స్పందించిన సీజేఐ దీనిపై వచ్చే
వారం విచారణ చేపడతామని ప్రకటించారు. రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్‌లో
మార్పులు చేసి ఎలక్ట్రానిక్ సిటీ నిర్మాణానికి కేటాయించిన భూమిని ఇళ్ల
స్థలాలకు కేటాయిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన జీవోలను నిలుపుదల చేయడానికి
నిరాకరిస్తూ ఏపీ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం
తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాజధాని రైతులు సుప్రీంకోర్టులో
స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములను
ప్రభుత్వం ఒప్పందానికి విరుద్ధంగా కేటాయించడంపై స్టే విధించాలని కోరారు.