ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : హైదరాబాద్లో స్వీడన్ రాయబారి బృందంతో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తగిన
సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్
కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు.