విజయవాడ : ఈ నెల 10వ తేదీన జరగనున్న కర్ణాటక శాసన సభ ఎన్నికలల్లో కాంగ్రెస్
అభ్యర్థుల విజయం ఖాయం అని, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు
చేస్తుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
పునరుద్గాటించారు. కర్ణాటక కాంగ్రెస్ భాద్యులు, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రఘు
వీరా రెడ్డి, కె.పి.సి.సి. అధ్యక్షులు డి.కె. శివ కుమార్ తో రుద్రరాజు మరియు
ఎస్.సి. సెల్ రాష్ట్ర చైర్మన్ శంకర్, ఎన్. ఎస్.యూ.ఐ. రాష్ట్ర అధ్యక్షులు నాగ
మధు యాదవ్, ఉభయ గోదావరి జిల్లాల కార్య నిర్వాహక అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ,
నెల్లూరు డి.సి.సి. అధ్యక్షులు దేవ కుమార్ రెడ్డి ప్రచార కార్యక్రమములో
పాల్గొంటున్నారు. కర్ణాటకలోని పావగడ నియోజక వర్గం, మరియు బెంగుళూరు నగరంతో సహా
అధ్యక్షులు రుద్రరాజు తదితర ఏ.పి. కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రచార
కార్యక్రమములో పాల్గొన్నారు. కర్ణాటకలోని తెలుగు వారంతా కాంగ్రెస్ పార్టీ పట్ల
సానుకూలంగా స్పందిస్తున్నారని రుద్రరాజు తెలిపారు. ఈ నెల 8వ తేదీ వరకు
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.