హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో చేపట్టిన పల్లె ప్రకృతి వనం భేష్
అంటూ నీతి ఆయోగ్ కితాబిచ్చింది. వీటి ద్వారా గ్రామాల్లో జీవ వైవిధ్యం
పెరిగిందని.. వర్షం నీరు భూమిలోకి త్వరగా ఇంకి నీటి పరిరక్షణ చర్యలకు
తోడ్పడుతోందని తెల్పింది. ఈ ఏడాది సామాజిక రంగంలో నీతి ఆయోగ్ ప్రకటించిన 75
ఉత్తమ విధానాల్లో పల్లె ప్రకృతి వనాలకు స్థానం దక్కింది.