తెలంగాణ పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్
హైదరాబాద్ : రాష్ట్రంలో అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం సేకరణపై పౌర సరఫరాల
మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాల్లో
తడిసిన ధాన్యం కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ చేయడానికి జిల్లాల వారీగా ఆర్డర్
ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.