హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్
లోని రవీంద్ర భారతి లో ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని
నిర్వహించిన మే డే ఉత్సవాలలో రాష్ట్ర మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్
చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు యజమానులకు కార్మిక
సంఘాల నాయకులకు మే డే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకు
శ్రమశక్తి అవార్డులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్
కార్మికుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాణి కుముదుని, హైదరాబాద్ మెట్రో
వాటర్ వర్క్స్ ఎండీ దాన కిషోర్, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్
వెంకట్ రెడ్డి, కార్మిక సంఘాల నాయకులు వివిధ సంస్థల యజమానులు, తదితరులు
పాల్గొన్నారు.