హైదరాబాద్ : నేతన్నల సంక్షేమం, అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు
చేపడతామని చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో చేనేత
మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు వెంటనే ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని
అధికారులకు ఆదేశించారు. టెక్స్టైల్ పార్కులు, చేనేత క్లస్టర్ల అభివృద్ధి
వేగవంతం చేయాలన్నారు.