విజయవాడ : ఆంధ్ర ప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీ బాబు
రెడ్డి పల్నాడు జిల్లా కి అడ్ హక్ కమిటి నియామకం చేశారు. ఈ కమిటీలో పల్నాడు
జిల్లా ఏ.పీ ఎం.ఎఫ్ కన్వీనర్ గా చెల్లి దయా రత్నం, కో -కన్వీనర్ ఇమ్మడి
సురేంద్ర బాబు, కమిటీ సభ్యులు ఎం. సురేష్ బాబు, ఎస్ కోటేశ్వరరావు, చెన్నకేశవుల
రాంబాబు లను గురు వారం నియమించారు. జర్నలిస్టు ల సమస్యలపై ఆంద్ర ప్రదేశ్
మీడియా ఫెడరేషన్ పోరాడు తున్నదని అందుకే పల్నాడు జిల్లా నుండి ఏ.పి. ఎమ్.ఎఫ్
లో చేరి తాము యూనియన్ మహాసభ ను అతి త్వరలోనే ఏర్పాటు చేస్తామని నూతన అడ్ హక్
కమిటి సభ్యులు ప్రకటించారు. ఈ కార్యక్రమం లో యూనియన్ రాష్ట్ర వైస్
ప్రెసిడెంట్ రామ రాజు తదతరులు పాల్గొన్నారు.