విజయవాడ : ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 77 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా మెుదటి
స్థానం దక్కించుకోగా… సీఎం స్వంత జిల్లా వైఎస్ఆర్ కడప మాత్రం.. 46 శాతం
ఉత్తీర్ణతతో ఆఖరి స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 83 శాతం ఉత్తీర్ణతతో
కృష్ణా జిల్లా మెుదటి స్థానం.. 57 శాతం ఉత్తీర్ణతతో విద్యాశాఖ మంత్రి స్వంత
జిల్లా విజయనగరం ఆఖరి స్థానంలో నిలిచింది. విజయనగరం వెనుకబడటానికి కారణాలను
సమీక్షిస్తామని బొత్స తెలిపారు. లోపాలు సరిచేసుకుని విజయనగరం జిల్లా
పుంజుకునేలా చేస్తామని వెల్లడించారు.