విజయనగరం : జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం,పనుల ప్రగతి పై జలవనరుల
శాఖ అధికారులతో మంత్రులు బొత్స సత్యనారాయణ, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీ
శాసనసభ ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి,జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు,
కలెక్టర్ నాగలక్ష్మి, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి
వెంకట చిన అప్పలనాయుడు,గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, ఎస్.కోట
ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ,ఎమ్మెల్యే ఇందుకురి రఘురాజు పాల్గొన్నారు.